తెలంగాణ(Telangana) లో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన గుర్తు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా గుర్తించింది.ఈసీ రూల్స్ ప్రకారం రాష్ట్రంలో జనసేన (Janasena)కు ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేదు. దీంతో పోటీలో ఉన్నఅభ్యర్థులు ఇండిపెండేంట్గా బరిలోకి దిగనున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ (BJP) పార్టీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణలో బరిలో ఉన్నారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీకి ఈసీ గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ సింబల్‌ను ఫ్రీ సింబల్(Free symbol)గానే ఈసీ గుర్తించింది. తెలంగాణలో గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తు(Glass mark)ను రిజర్వ్ చేయలేదు. దీంతో జనసేన పోటీ చేసే 8 స్థానాల్లో గ్లాస్ గుర్తు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం జనసేనకు ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు లేదు. జనసేన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు