KDP: ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో బుధవారం వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. చెన్నంరాజుపల్లె PACS ఛైర్మన్ పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. మండలంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో ఈ కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని వారు తెలిపారు.