ప్రకాశం: కంభం మండలంలోని వై.జంక్షన్ నుంచి కందులాపురం సెంటర్ డివైడర్ వరకు బుధవారం హైవే రోడ్డుపై వీధిలైట్లు వెలగక అంధకారం నెలకొంది. గతంలో ఇదే ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిరక్ష్యం వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిర్లక్ష్యం వహించకుండా వీధిలైట్లు వెలిగేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.