Iftar Party: ఇప్తార్ విందుకు ఎల్బీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు
Iftar Party: ఇప్తార్ విందు ఆరగిస్తున్న సీఎం కేసీఆర్ (KCR)
Iftar Party: సీఎం కేసీఆర్ కు ఖర్జూరా తినిపిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ
Iftar Party: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇప్తార్ విందులో ఎంపీ అజారుద్దీన్ ఒవైసీకి ఖర్జూరా తినిపిస్తున్న సీఎం కేసీఆర్
Iftar Party: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇప్తార్ విందులో అనాథ చిన్నారులకు కానుకలు అందిస్తున్న సీఎం కేసీఆర్
Iftar Party: ఇప్తార్ విందులో ముస్లిం మత పెద్దలతో సీఎం కేసీఆర్ కరచాలనం
Iftar Party: ఇప్తార్ విందులో సీఎం కేసీఆర్ కు జ్ఞాపిక బహూకరిస్తున్న ఏకే ఖాన్
Iftar Party: సీఎం కేసీఆర్ కు కానుక అందిస్తున్న మైనార్టీ నాయకులు
Iftar Party: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇప్తార్ విందుకు హాజరైన ముస్లింలు
Tags :