»Telangana Formation Day Celebrations At New Secretariat Photo Gallery
Formation Day వైభవంగా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం Photo’s చూడండి
స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొత్త సచివాలయంలో జెండా ఎగురవేసి.. సందేశం వినిపించారు.