NLR: కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం పెద్ద రాముడుపాలెంలో ‘ VPR అమృత ధార’ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. డబ్బున్న వారు చాలామంది ఉంటారు కానీ, ఖర్చు చేసే మనసు VPRకే ఉంది అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.