TG: తెలంగాణ జాగృతి త్వరలో పొలిటికల్ పార్టీగా మారబోతుందని MLC కవిత స్పష్టం చేశారు. ‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. మనుగడ సాగించలేని వారు, మావోయిస్టు మద్దతుదారులు, యువత రావాలని పిలుపు ఇస్తున్నా. కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది.. మహిళలు నాకు మద్దతుగా ఉండాలి. ఇంటి పార్టీ నుంచి బంధాలు తెంచుకుని వస్తున్నా’ అని తెలిపారు.