BHPL: రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో సంక్రాంతి పండుగ వరకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్లో కాంట్రాక్ట్ సిస్టం, కూరగాయల సప్లై మహిళలకు ఇవ్వాలని, మహిళలకు ఇస్తే నాణ్యమైన సరుకులను అందించే అవకాశం ఉంటుందన్నారు.