AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సచివాలయంలో కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. CRDA, RTGS విభాగాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిపి, పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం, సీఎం విజయవాడకు చేరుకుని అక్కడ జరుగుతున్న ‘తెలుగు మహాసభలకు’ హాజరుకానున్నారు.
Tags :