అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో జనవరి 4న ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా యువత హాజరయ్యారు. హెచ్డీఎఫ్సీ-ఎఫ్బీ- మణిపాల్ సంస్థ డెప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక ఇంటర్వ్యూలలో 200 మందిని ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు.