GNTR: సరస్‌లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సరస్-అఖిల భారత డ్వాక్రా బజార్‌ను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్‌తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. సీఎం చంద్రబాబు ఈనెల 8న దీనిని ప్రారంభిస్తారని చెప్పారు.