PDPL: ఈనెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల హాల్ టికెట్లను అభ్యర్థులు www.tse.Telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మంగళవారం DEO శారద తెలిపారు. అభ్యర్థులు జనవరి 3 నుంచి తమ జిల్లా పేరు, ట్రేడ్ కోడ్‌తో ట్రేడ్ పేరు, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.