AP: పోలవరం గ్రామస్తులు మంత్రి నిమ్మల రామానాయడిని కలిశారు. పోలవరాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వెల్లడించారు. పోలవరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. పోలవరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.