VKB: కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో కోట్‌పల్లి మండలం నాగ్సానపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం విశ్వాసం పోయిందన్నారు. BRSతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.