HYD: సికింద్రాబాద్ వందే భారత్ రైలులో ప్రయాణించిన ప్రయాణీకులు తమ అనుభవాన్ని SCR అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వందే భారత్ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని, కానీ.. రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ లేకపోవడంతో వృద్ధులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. నూతన స్టేషన్ రూపుదిద్దుకునే సమయానికి ముందుగానే ఒక ఎస్కలేటర్ ప్రారంభించాలని కోరారు.