WNP: భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గాను వివిధ కేటగిరిల్లో అగ్ని వీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల కేవలం www.joinindianarmy.nic.in వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.