BDK: మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల సూర్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. ఆయన మరణం పట్ల మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్నూరు కాపు సంఘ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.