BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్టీ హాస్టల్లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హాస్టల్ వార్డెన్ చెప్పడంతో చెట్టు కొమ్మలు కొట్టేందుకు విద్యార్థులు చెట్టు ఎక్కగా, ఇద్దరు కరెంట్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి రాజేందర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.