WNP: ఉమ్మడి జిల్లా సీపీఎం నాయకురాలు NS లక్ష్మీదేవమ్మ మొదటి వర్ధంతి వనపర్తి సీఐటీయు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. CPM నేతలు పుట్ట ఆంజనేయులు, జబ్బార్,లక్ష్మి తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తికి చెందిన ఆమె ఉమ్మడి MBNR జిల్లా ప్రజాసమస్యలపై అనేక పోరాటాలు చేసి మహిళ ఉద్యమాలు చేసిందన్నారు.