CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి జీజేఎం గురజాల చెన్నకేశవుల నాయుడుకు శనివారం డాక్టరేట్ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన భరత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న వివిధ రకాల సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందించారు.