Asia Cup 2025 గ్రూపు-బీలో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో శ్రీలంక విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి గెలిచింది. శ్రీలంక బ్యాటర్లు పాతుమ్ 50(34), కమిల్ మిషారా 46(32) పరుగులు చేశారు.