SDPT: 12 సంవత్సరాల తర్వాత కొట్టుకున్న కేసులో అన్నా చెల్లెలు రాజీపడ్డారు. గజ్వేల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో రాజీమార్గం రాజమార్గమని గజ్వేల్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. 2012లో గజ్వేల్ పట్టణానికి చెందిన నసీరుద్దీన్, అక్క మున్నూరు కొట్టుకున్న కేసులో జడ్జీ మూల స్వాతిగౌడ్, రవికుమార్ ప్రత్యేక చొరవతో అన్నాచెల్లెలను రాజీపరిచారు.