TG: మాజీమంత్రి కేటీఆర్కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు నీ మొహం ఎటుపోయింది? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని అన్నారు.