KMM: జర్నలిస్టులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ నందిని విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర పట్టణంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులకు నందిని విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సేవలు మరువలేనిదని పేర్కొన్నారు.