ASR: 100 మంది ప్రయాణికులు ఎక్కించుకొని పాడేరు నుంచి జోలాపుట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గబ్బంగి సమీపంలో ఆగిపోయింది. అయితే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని తీసుకెళ్లడంపై బస్సు ఆగిపోయిందని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేస్తనున్నారు. బస్సు అర్థరాత్రి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.