అన్నమయ్య: మదనపల్లిలో TDP పార్టీ బలోపేతానికి పచ్చిపాల రామకృష్ణ ఆచారి, ఆయన సతీమణి, 20వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల తులసిలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని MLA మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలమ్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టరుగా రామకృష్ణ ఆచారిని టీడీపీ అధినాయకత్వం నియమించిన నేపథ్యంలో,ఆదివారం ఎమ్మెల్యేని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.