KNR: జాతీయ హిందీ దివస్ సందర్భంగా కరీంనగర్లో రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందీ భాషను అధికార భాషగా గుర్తించడంలో చాలామంది కవులు, కళాకారులు, రచయితలు కృషి చేశారని వక్తలు అన్నారు. హిందీ భాష గొప్పదన్నారు.