అన్నమయ్య: సుండుపల్లి మండలం బలిజిపల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బోనంశెట్టి శెట్టి నాగచైతన్యకు బోన్ బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. తీవ్రమైన జ్వరం,క డుపునొప్పితో బాధపడుతున్న అతనికి వేలూరు CMC హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి MRO నరసింహ కుమార్ ఆదివారం ఫోన్ పే ద్వారా రూ. 5 వేలు పంపించి సాయం చేశారు.