KNR: కోనరావుపేట 85, ముస్తాబాద్ 71.3, సిరిసిల్ల 53, వేములవాడ రూరల్ 52.3, గంభీరావుపేట 49.3, ఎల్లారెడ్డిపేట 43.5, వేములవాడ 41.5, ఇల్లంతకుంట 18, వీర్నపల్లి 11, చందుర్తి 8.8, తంగళ్ళపల్లిలో 3.3, మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోనరావుపేటలో 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. అత్యల్పంగా ఇల్లంతకుంటలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతవరణ శాఖ తెలిపింది.
Tags :