KRNL: జిల్లా పరిషత్ హై స్కూల్, జూనియర్ కాలేజ్ గండికోట జలాశయం వెనుక జలాలలో ముంపునకు గురయ్యాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా జడ్పీ హైస్కూల్, జూనియర్ కాలేజ్ భవన నిర్మాణాలకు స్థలాన్ని మండల ఎన్డీఏ కూటమి ఇంఛార్జ్ శివ నారాయణ రెడ్డి, చామల విష్ణువర్ధన్ రెడ్డి, డీఈ గురివిరెడ్డి ఆదివారం పరిశీలించారు.