TPT: జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వచ్చిన అతిథులకు సోమవారం బస ఏర్పాట్లను చంద్రగిరి కోటలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు వసతులు బాగున్నాయంటూ అతిథులు కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ప్రశంసించారు. అలాగే జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. కాగా సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం దగ్గరుండి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేశారు.