NLG: చందంపేటలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు శ్రీరామదాసు వెంకటాచారి ఆధ్వర్యంలో పెన్షన్స్ పెంచాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఇంఛార్జ్ బుజ్జ చిన్న మాదిగ, మాతంగి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.