GNTR: గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఇంజినీర్లు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు.