MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా డాక్టర్ పండుగ రామరాజుని నియమిస్తూ యూనివర్సిటీ బిసి ఆచార్య శ్రీనివాస్ రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ బిట్స్ పిలానీలో పీహెచ్డీ పూర్తి చేశారన్నారు.