WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గం దూపకుంటలోని , దేశాయిపేట్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, నూతన నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సందర్శించారు. నూతన కలెక్టర్ ఆఫీస్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ రూమ్ ఇండ్లను త్వరలో పంపిణీ చేస్తాం అన్నారు.