KMM: చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీనియర్ నాయకులు సామినేని రామారావు మాట్లాడారు. ఈ నెల 17న జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సభకు సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఎ. బేబీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.