NDL: జిల్లా కేంద్రంలో పాటు మండల డివిజన్ కేంద్రాలు మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఉత్తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov inలో ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు.