TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. 15 నుంచి 40 ఏళ్లు లోపు వయసు ఉన్నవారు అర్హులు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన యువతీ/యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 15 అని తెలిపారు.