CTR: చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి సోమవారం ఉదయం 9.20 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం చిత్తూరుకు చేరుకున్న ఆయనకు స్థానిక పోలీసులు గాడ్ ఆఫ్ హానర్చేసి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు.