VZM: రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. పార్వతీపురానికి చెందిన ద్వారపురెడ్డి శ్రీనివాసరావు(భీజేపీ), విజయనగరం వాసి కెల్ల అప్పల నాయుడు(టీడీపీ), గజపతినగరం నుంచి బండారు సాయిలక్ష్మి(టీడీపీ) ఎంపికయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.