NZB: బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలను తెలిపేందుకు MAL రెడ్డి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లుగా ముందస్తు సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో నియోజకవర్గంలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు ఉన్నారు.