KRNL: నందికొట్కూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. విధులకు హాజరు కానీ డాక్టర్లను పై ఆగ్రహం వ్యక్తం చేసి సంజాయిషీ కోరడం జరిగినది. ఇంఛార్జ్ సూపరిండెంట్‌కు హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పేషెంట్లే పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ చికిత్స చేయాలని అధికారులకు తెలిపారు.