MNCL: నెన్నెల మండలం మైలారంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి,అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మాజీ MPTC హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థ ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్యాన్ని, విద్యను,సేవ ప్రధానంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.