GDWL: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని. సెప్టెంబర్ 17న వడ్డేపల్లి మున్సిపాలిటీ, శాంతినగర్‌లో రెడ్‌క్రాస్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శాంతినగర్‌లో కార్యకర్తలతో సమావేశమై ఏర్పాట్లు ముమ్మారంగా కొనసాగించాలని పేర్కొన్నారు.