NGKL: ఊర్కొండ మండలంలోని కల్వకుర్తి DSP సాయి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆదివారం ఊర్కోండ పేట పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయం ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి DSP కి శాలువా కప్పి సన్మానం చేశారు. దేవాలయం ఎంతో పురాతనమైందని, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.