HYD: వచ్చే ఎన్నికల్లో KTR ఓటమి తధ్యమని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. HYDలో మాట్లాడుతూ.. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోరని, సిరిసిల్లలో కేటీఆర్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ గత పదేళ్లు అధికారంలో ఉండి బీసీలు, దళితులు తెలంగాణ ఉద్యమకారులను అవమానించాలన్నారు.