మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా కోసం HYDలోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో చిరు పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.