SRPT: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ వైఖరిని తిప్పికోట్టాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శమని సూర్యాపేట జిల్లా సీపీఎం వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 79వ వారోత్సవాలను సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.