TPT: తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న మహిళ సాధికారత జాతీయ సదస్సుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులకు ఆహ్వానం పలికారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడులను మర్యాదపూర్వకంగా కలిశారు.