టెలిపర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫ్రెంచ్ ఇంటర్ ప్రిటర్ ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ అవకాశానికి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీ.కామ్, బీఏ విద్యార్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు జీతం సంవత్సరానికి రూ. 6.5 నుంచి రూ.8.0 లక్షల వరకు ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 17, 2025. ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి.